'Annapurnamma Gari Manavadu' Movie First Look Launch || Filmibeat Telugu

2019-08-05 63

MNR Chaudhary is producing the movie 'Everest Entertainment' under the title role of 'Annapurnamma Gari manavadau' Senior Most Actress Annapurnamma is playing the title role in this film.
#AnnapurnammaGarimanavadu
#AnnapurnammaGarimanavadufirstlook
#MNRChaudhary
#EverestEntertainment
#tollywood

ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత చిత్ర విశేషాలను పంచుకుంటూ ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏం జరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్ లో పెద్ద దిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ అనే వినూత్న పవర్ ఫుల్ పాత్రలో నటీమణి అన్నపూర్ణ కనిపిస్తున్నారు. ఆ పల్లెటూరిలోనే ఆమె కు ధీటుగా ఎదురెళ్లే వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు.